కృష్ణమ్మ పరవళ్లు.. పక్షుల కోలాహలం - birds enjoying at prakasham barriage
🎬 Watch Now: Feature Video
కృష్ణా నది వరద ఉద్ధృతిని పక్షులు ఆస్వాదిస్తున్నాయి. ఏపీలోని ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీటి సుడుల చుట్టూ తిరుగుతూ ఆడుకుంటున్నాయి. వెనక్కి వస్తున్న అలల్లో ఈదుతూ ఆనందిస్తున్నాయి.