Vijay Thalapathy 69 : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి లేటెస్ట్ సినిమా 'దళపతి 69' కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ ఈ ప్రాజెక్ట్ నుంచి రిపబ్లిక్ డే సందర్భంగా అప్డేట్ ఇచ్చారు. శనివారం ఈ సినిమా టైటిల్ రివీల్ చేశారు.
ఈ సినిమాకు 'జన నాయకన్' (జన నాయకుడు) అనే టైటిల్ ఖరారు చేసినట్లు ప్రకటించారు. హెచ్ వినోథ్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ బాబీ దేఓల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది.
We call him #JanaNayagan #ஜனநாயகன் ♥️#Thalapathy69FirstLook#Thalapathy @actorvijay sir #HVinoth @thedeol @prakashraaj @menongautham #Priyamani @itsNarain @hegdepooja @_mamithabaiju @anirudhofficial @Jagadishbliss @LohithNK01 @sathyaDP @ActionAnlarasu @Selva_ArtDir… pic.twitter.com/t16huTvbqc
— KVN Productions (@KvnProductions) January 26, 2025