పర్యాటకానికి మారుపేరు సింగపూర్ - Singapore
🎬 Watch Now: Feature Video
పర్యాటకానికి పెట్టింది పేరైన సింగపూర్.... భారత్ నుంచి మరింత మందిని ఆకర్షించేందుకు సరికొత్త కార్యక్రమాలను రూపొందించనుంది. ఇందులో భాగంగా దేశంలోని 8 మెట్రోపాలిటన్ నగరాల్లో రోడ్ షోలను నిర్వహిచనున్నట్టు సింగపూర్ టూరిజం బోర్డు తెలిపింది. ఈ రోడ్‌షోలలో ఎయిర్ లైన్స్, హోటల్స్, ఇంటిగ్రేటెడ్ రిసార్ట్స్, అట్రాక్షన్స్, డెస్టినేషన్ మేనేజ్మెంట్ సంస్థలు పాల్గొననున్నాయి.