prathidwani: కూర్పు ఎలా ఉంది? సమతూకం కుదిరిందా? - prathidhwani debate on t-20 world cu
🎬 Watch Now: Feature Video

ఎన్నో ఎదురుచూపులు. కరోనా రూపంలో ఊహించని అడ్డంకులు. అన్నీ దాటుకుంటూ మెగా టోర్నీకి రంగం సిద్ధమవుతోంది. యూఏఈ వేదికగా టీ-20 ప్రపంచకప్ పోటీలకు ఏర్పాట్లు చకచక సాగిపోతున్నాయి. ఎడారి దేశంలో క్రికెట్ సునామీపై నెలకొన్న అంచనాలు మామూలుగా లేవు. బరిలో ఎన్ని జట్లున్నా... టీమిండియాపై ఉండే ఆసక్తి ఎప్పుడూ ప్రత్యేకమే. ఈసారి కూడా అంతే. అందుకు తగ్గట్లే భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. మరి ఆ కూర్పు ఎలా ఉంది? సమతూకం కుదిరిందా? పొట్టి క్రికెట్ ప్రపంచకప్ వేటలో కొహ్లీసేన అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.