వ్యర్థాలతో అద్భుతాలు..
🎬 Watch Now: Feature Video
ఓరుగల్లులోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థ నిర్వహించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యార్థులు తయారు చేసిన కళాఖండాలు ఔరా అనిపించాయి. ఇంట్లో నిరుపయోగంగా పడివున్న ప్లాస్టిక్ బాటిల్స్, వార్తాపత్రికల్లాంటి వాటిని సుందరీకరించి అందమైన కళాకృతులను తయారు చేశారు. రకరకాల సృజనాత్మక వస్తువులతో పాఠశాల ప్రాంగణం సరికొత్త కళను సంతరించుకుంది.