'తాలిబన్ల నుంచి బయటపడ్డాం- ఇక మనం భద్రం!'

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 22, 2021, 7:29 PM IST

తాలిబన్ల నుంచి తప్పించుకుని.. అఫ్గానిస్థాన్​ కాబుల్​ నుంచి భారత్​లోని ఘజియాబాద్​ చేరుకున్న ఓ చిన్నారిపై తన సోదరి చూపించిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అయ్యారు. చిన్న వయసు ఉండే ఆ బాలిక పదే పదే ఆ శిశువుకు ముద్దులు పెట్టి, తానూ పెట్టించుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో చిన్నారి పెదాలు పాప చెక్కిళ్లకు తగలగానే చెప్పలేనంత ఆనందపడింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. కాబుల్​ నుంచి వైమానిక దళ విమానం సీ-17లో ఆదివారం ఉదయం 392 మంది భారత్​ చేరుకున్నారు. వారిలో ఈ పాప కుటుంబసభ్యులు కూడా ఉన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.