లైవ్​ వీడియో: వరద తాకిడికి కూలిపోయిన పాఠశాల భవనం - వరదలకు కూలిపోయిన పాఠశాల

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 14, 2020, 12:41 PM IST

Updated : Jul 15, 2020, 9:33 AM IST

బిహార్​లో వరదలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. భాగల్​పుర్​ జిల్లా నౌగాచియా ప్రాంతంలో కోషి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ధాటికి ఆ ప్రాంతంలోని ఓ పాఠశాల నదిలో కూలిపోయింది.
Last Updated : Jul 15, 2020, 9:33 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.