మంచు దుప్పటిలో సిమ్లా.. టాయ్ ట్రెయిన్లో రయ్రయ్ - సిమ్లా టాయ్ట్రెయిన్
🎬 Watch Now: Feature Video
హిమపాతంతో ఆహ్లాదంగా మారిన సిమ్లాను చూసేందుకు పర్యటకులు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. ఆ అనుభూతిని రెండింతలు పొందేందుకు కల్కా- సిమ్లా మధ్య నడిచే టాయ్ ట్రెయిన్లో ప్రయాణిస్తున్నారు. నింగి నుంచి జాలువారుతున్న హిమబిందువుల మధ్య రైలు వెళ్తున్న దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.