హైవేపై అర్ధరాత్రి మొసలి హల్​చల్​- జనం పరుగులు.. - మొసలి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 14, 2021, 10:18 PM IST

కర్ణాటకలో నడిరోడ్డుపై బుధవారం అర్ధరాత్రి భారీ మొసలి (Crocodile Viral Video) హల్​చల్ చేసింది. బాగల్​కోట్​ జిల్లా అనగవాడి బ్రిడ్జి వద్ద హూబ్లీ-షోలాపుర్​ జాతీయ రహదారిపైకి వచ్చిన మొసలి.. ప్రజలను భయాందోళనలకు (Crocodile Viral News) గురిచేసింది. రోడ్డుపైనే 3 నిమిషాల పాటు ఉన్న మొసలిని చూసి.. వాహనదారులు, పాదచారులు పరుగులు తీశారు. ఆల్​మట్టి డ్యాం బ్యాక్​వాటర్స్​లో చాలా మొసళ్లు ఉన్నాయి. గతంలో అనగవాడి బ్రిడ్జి వద్దే మొసళ్ల దాడికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రజలు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.