బాత్​రూంలో 4 అడుగుల కోబ్రా ప్రత్యక్షం- ఒక్కసారిగా.. - కర్ణాటక శివమొగ్గ జిల్లా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 4, 2022, 9:46 PM IST

Cobra in Toilet: కర్ణాటక శివమొగ్గలోని శివప్పా లేఅవుట్​లోని ఓ నివాసంలో కోబ్రా కలకలం రేపింది. బాత్​రూంలో నాలుగు అడుగుల కోబ్రాను చూసి ఇంటి యజమానులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్​ క్యాచర్లకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న స్నేక్​ క్యాచర్​ పామును పట్టి అడవిలోకి వదిలేశాడు. దీంతో ఆ ఇంటి వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.