ఖతర్నాక్ దొంగ.. చుట్టూ జనం ఉన్నా జేబులోని మొబైల్​ మాయం! - pick pocketing phone

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 20, 2022, 1:12 PM IST

Pick Pocketing Phone: చుట్టూ జనం ఉన్నా ఓ వ్యక్తి దగ్గర సెల్​ఫోన్​ దొంగతనం చేశాడో దుండగుడు. మెడికల్​ షాప్​లో మందులు తీసుకుంటున్న వ్యక్తి చొక్కా పైజేబులో నుంచి అతనికి తెలియకుండానే మొబైల్​ కొట్టేశాడు. మధ్యప్రదేశ్​ ఉజ్జయిన్​లోని మహిద్​పుర్​ గ్రామంలో జరిగిందీ ఘటన. సీసీటీవీలో నమోదైన సంబంధిత దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఈ చోరీపై పోలీసులకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాచారం.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.