ఇవి ప్రజల ఆశలను మోసే కుర్చీలు...! - గుజరాత్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 15, 2019, 7:35 AM IST

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓటుకున్న విలువ తెలియజేసేందుకు ఓ గుజరాత్​ కళాకారుడికొచ్చిన ఆలోచన అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రజలందరూ తమ ఓటు హక్కు వినియోగించుకుని 543 మంది ప్రజా ప్రతినిధులను ఎంచుకోవాలని కోరుతూ... 543 కుర్చీలను సామాన్యులు తమ భుజాలపై మోసే విధంగా ఈ ప్రతిమను రూపొందించడం విశేషం. ఇందుకు ఆ కళాకారులుడు ఎంతో కష్టపడ్డాడు. రైల్వే స్టేషన్​లను సందర్శించి వివిధ ప్రాంతాల ప్రజలను క్షుణ్ణంగా పరిశీలించాడు. వాటి ఆధారంగా ఈ చిత్రంలో కనిపిస్తోన్న సామాన్యుల ప్రతిమలను తీర్చిదిద్దాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.