కోల్‌కతాలో అట్టహాసంగా వింటేజ్ కార్ల ర్యాలీ - అట్టహాసంగా వింటేజ్ కార్ల ర్యాలీ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5602348-417-5602348-1578218377397.jpg)
కోల్‌కతాలో వింటేజ్ కార్ ర్యాలీ కోలాహలంగా సాగింది. 1904 నుంచి 1964 నాటి మోడల్ కార్లు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. మొత్తం 60 కార్లు ఈ ర్యాలీలో పాల్గొనగా.. ఇందులో 25 వింటేజ్, మరో 25 క్లాసికల్ కార్లు ఉన్నాయి. నేటి తరానికి వింటేజ్ కార్లపై అవగాహన కల్పించేందుకు.. ప్రతిఏటా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.