టీకా వేయించుకోమని చెబితే రాళ్లతో తరిమికొట్టారు! - కశ్మీర్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 18, 2021, 8:53 AM IST

కరోనా టీకా వేయడానికి వెళ్లిన వైద్య సిబ్బందిపై ఓ కుటుంబం దాడి చేసింది. ఈ ఘటన జమ్ముకశ్మీర్ బందీపొరా జిల్లాలోని జెబాన్​ చుంటిముల్లా అనే గ్రామంలో గురువారం జరిగింది. దీనిపై జిల్లా కమిషనర్​ కేసు నమోదు చేశారు. ఆ కుటుంబంలో తన్వీర్​ అహ్మద్​ ఖాన్​ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.