వీధిలో యువకుడి బీభత్సం- మహిళపై కర్రతో దాడి - మహిళను కొట్టిన యువకుడు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 7, 2021, 9:23 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ అమ్రోహా జిల్లాలో దారుణం జరిగింది. మెహల్లా శాంతి నగర్ ప్రాంతంలో ఓ యువకుడు మహిళపై దాడికి పాల్పడ్డాడు. ఆమెను కిరాతకంగా కర్రతో కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ సదరు మహిళను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మహిళ తరఫు కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మరోవైపు.. సామాజిక మాధ్యమాల్లో యువకుడి దాడి వీడియో.. వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.