Viral Video: పొలంలో అన్నదమ్ముల కొట్లాట! - అన్నదమ్ముల మధ్య కొట్లాట

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 27, 2021, 5:57 AM IST

మహారాష్ట్ర ఔరంగాబాద్​లో పొలం దున్నుతుండగా అన్నదమ్ముల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో ఇద్దరు కిందపడి పోట్లాడుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఫులంబ్రి తాలుకా పాల్​ గ్రామంలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.