ప్రయాణికులపై టోల్ ప్లాజా ఉద్యోగుల దాడి - దాడి
🎬 Watch Now: Feature Video
మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లాలోని భోరాసాలో టోల్ ప్లాజా ఉద్యోగులకు ప్రయాణికులకు మధ్య ఘర్షణ జరిగింది. టోల్ ప్లాజా ఉద్యోగులు ప్రయాణికులపై కర్రలతో దాడి చేశారు. ఇరు వర్గాలు విచక్షణారహితంగా కొట్టుకున్నాయి. అయితే కారణమేంటో తెలియలేదు. ఈ వీడియో వైరల్గా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.