కర్ణాటక సంక్షోభంతో పార్లమెంటు ఎదుట ఆందోళన... - KARNATAKA

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 11, 2019, 11:31 AM IST

కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభంతో పార్లమెంటు ముందు ధర్నాకు దిగాయి కాంగ్రెస్​ సహా ఇతర ప్రధాన పార్టీలు. భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనలు చేశారు. సోనియాగాంధీ, రాహుల్​ గాంధీ సహా.. తృణమూల్​, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ, ఆర్జేడీ, సీపీఐకి చెందిన పార్లమెంటు సభ్యులు ధర్నాలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.