పిల్లలతో కలిసి రోడ్డుపై పులి చక్కర్లు - పిలిబిట్​ పులుల అభయారణ్యం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 24, 2021, 10:19 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని పీలీభీత్​ అభయారణ్యంలో తల్లి పులిని అనుసరిస్తూ పిల్ల పులులు రోడ్డు దాటాయి. ఆ సమయంలో కారులో వెళుతున్నవారు వాహనాన్ని ఆపి ఆ దృశ్యాల్ని కెమెరాలో రికార్డు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.