శునకంపై సూరత్ యువకుల పైశాచికం - శునకం మృతి
🎬 Watch Now: Feature Video

గుజరాత్‌కు చెందిన ఇద్దరు యువకులు ఓ శునకాన్ని తీవ్రంగా హింసించి చంపారు. సూరత్‌లోని వేసు ప్రాంతంలో ఓ కుక్కను తాడుతో బైక్‌కు కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. బాధతో విలవిల్లాడిన ఆ శునకం.. కాసేపటికి ప్రాణాలు విడిచింది. ఈ వీడియో ఆధారంగా జంతు హక్కుల ఉద్యమకారిణి ఒకరు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఒకరిని అరెస్టు చేయగా... మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.