భారత టాప్-20 బిలియనీర్లు వీరే - ముకేశ్ అంబానీ
🎬 Watch Now: Feature Video
భారత్లో అత్యధిక సంపద కలిగిన కుబేరులుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ నిలిచారని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. ముకేశ్ సంపద 8330 కోట్ల డాలర్లకు, అదానీ సంపద విలువ 7670 కోట్ల డాలర్లకు చేరిందని తెలిపింది.