హరియాణాలో మిడతల దండయాత్ర - మిడతల సమూహం
🎬 Watch Now: Feature Video

హరియాణా గురుగ్రామ్పై మిడతల దండు దండెత్తింది. సెక్టార్-5, గురుగ్రామ్- ద్వారక ఎక్స్‌ప్రెస్ వే వెంట పెద్ద ఎత్తున మిడతల సమూహం కనిపించింది. ఆ ప్రాంతాల్లోని చెట్లు, పంటలను మిడతలు నాశనం చేశాయి. వీటిని తరిమికొట్టేందుకు ప్రజలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కీటకాలను తరిమేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను స్థానిక ప్రజలు కోరుతున్నారు.