'డెత్ వెల్'లో బైక్పై స్టంట్స్- యువకుడికి తీవ్ర గాయాలు - viral news
🎬 Watch Now: Feature Video
Stuntman bike slip: ఉత్తర్ప్రదేశ్ కాస్గంజ్లో బావిలో బైక్పై స్టంట్స్ చేస్తూ తీవ్రగాయాలపాలయ్యాడు యువకుడు. మృత్యు బావిలో రౌండ్స్ వేస్తూ బైక్పై పట్టుకోల్పోయి జారిపడ్డాడు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. యువకుడు కిందపడినా బైక్ మాత్రం కాసేపు బావిలో రౌండ్స్ వేసింది. అనంతరం పడిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా వైరల్ అయ్యాయి. కాస్గంజ్లో నిర్వహిస్తున్న మార్గ్శీర్షా మేళాలో ఈ ఘటన జరిగింది. ఇక్కడ జరిగే ప్రదర్శను చూసేందుకు జనం వేలాదిగా తరలివచ్చారు.