తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం- ఓ పోలీసు మృతి - తమిళనాడు రోడ్డు ప్రమాదంలో పోలీసు మృతి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 19, 2021, 1:16 PM IST

తమిళనాడులోని కోయంబెడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 4.30గంటలకు ఓ యూ టర్న్​ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు సీసీటీవీలో రికార్డు అయ్యింది. అతివేగంగా వచ్చిన ఓ కారు ఢీ కొట్టడంతో పోలీసు అధికారి రవీంద్రన్​ అక్కడికక్కడే మృతిచెందగా మరో పోలీసుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన తిరుమంగళం ఠాణా పోలీసులు... అమర్​నాథ్​, వరుణ్ సేగర్, రోహిత్​ సూర్యను నిందితులుగా గుర్తించి వారిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.