మంచులో బంతులాట.. మహిళలకు మాత్రమే! - పనాంగ్​ గ్రామంలో మంచు పోటీలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 12, 2020, 11:01 AM IST

Updated : Mar 1, 2020, 1:53 AM IST

ఈ వీడియోలో మహిళలంతా కలిసి పాటలు పాడుతూ ఆడుకుంటుంటే భలే ఉంది కదూ. ఇదంతా నిబంధనలతో కూడిన ఓ ఆటల పోటీ. హిమాచల్​ప్రదేశ్​ కిన్నౌర్​ జిల్లాలో కేవలం మహిళలకు మాత్రమే ఏటా ఈ పోటీని నిర్వహిస్తారు. పనాంగ్​ గ్రామంలోని నాగ దేవతా ఆలయ ప్రాంగణంలో మహిళలంతా కలిసి మంచుతో తయారుచేసిన గుండ్రపు బంతులను ఒకరిమీద ఒకరు విసురుకుంటూ ఎంతో ఉల్లాసంగా ఈ ఆటను ఆడతారు. గెలిచినవారికి బహుమతులూ అందజేస్తారు.
Last Updated : Mar 1, 2020, 1:53 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.