కదిలే రైలు ఎక్కుతూ కింద పడిన మహిళ.. లక్కీగా క్షణాల్లోనే...

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 4, 2021, 7:36 PM IST

woman fell from train: మహారాష్ట్ర డొంబివలీ రైల్వే స్టేషన్​లో కదిలే రైలు ఎక్కుతూ ఓ మహిళ జారిపడింది. కుటుంబంతో కలిసి రైల్వే స్టేషన్​కు వచ్చిన ఆమె కదిలే రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా అదుపు తప్పి ప్లాట్​ఫామ్​, ట్రైన్​ మధ్య పడిపోయింది. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మహిళ ప్రాణాలు కాపాడారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.