'అమ్మా నీకు వందనం' అంటూ అద్భుత సైకత శిల్పం! - Mothers day images
🎬 Watch Now: Feature Video
మాతృ దినోత్సవం సందర్భంగా.. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్లో ఇసుక శిల్పాన్ని రూపొందించారు. అమ్మపై వినూత్న రీతిలో అభిమానాన్ని చాటుకున్నారు. కరోనా మహమ్మారిపై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న.. మాతృమూర్తుల పాత్రను ప్రదర్శించేలా 'మా తుఝే సలామ్(అమ్మా నీకు వందనం)' అంటూ చక్కటి సందేశాన్నిచ్చారు.