గుజరాత్లో 'తౌక్టే' బీభత్సం- నలుగురు మృతి - గుజరాత్లో తౌక్టే తుపాను బీభత్సం
🎬 Watch Now: Feature Video
గుజరాత్లో తౌక్టే తుపాను బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు గుజరాత్లోని ఉనా నగరాన్ని అతలాకుతలం చేసింది. తుపాను ధాటికి నలుగురు మృతిచెందారని అధికారులు తెలిపారు. తీర ప్రాంత పట్టణాలు, గ్రామాల్లో.. పెద్దఎత్తున చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అనేక ప్రాంతాల్లో అంధకారం నెలకొంది.