అమిత్​ షా రాజీనామాకు కాంగ్రెస్​ ఎంపీల డిమాండ్​ - పార్లమెంట్ గాంధీ విగ్రహం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 6, 2020, 12:02 PM IST

లోక్​సభలో కాంగ్రెస్​కు చెందిన ఏడుగురు ఎంపీలను బడ్జెట్​ సమావేశాల నుంచి సస్పెండ్​ చేసిన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్​ నాయకులు పార్లమెంట్​లోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. ఈ ప్రదర్శనకు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ నాయకత్వం వహించారు. అంతే కాకుండా ఈశాన్య దిల్లీ అల్లర్లకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.