thumbnail

హెలికాప్టర్​ మెకానిక్​గా రాహుల్ గాంధీ!

By

Published : May 11, 2019, 2:41 PM IST

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ శుక్రవారం హిమాచల్​ప్రదేశ్​లోని ఉనాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడికి ప్రయాణం కోసం ఉపయోగించిన హెలికాప్టర్​ తలుపులో ఏదో సమస్య ఉందని పైలట్లు గుర్తించారు. వారు తలుపును పరిశీలిస్తుండగా రాహుల్​ సహాయం చేశారు. ఎంతో ఉత్సాహంగా మెకానిక్​ పాత్ర పోషించారు. అనంతరం హెలిప్యాడ్​కు సమీపంలో నివాసం ఉండే వారి దగ్గరకు వెళ్లారు. స్థానికులతో కాసేపు సరదాగా మాట్లాడారు. సెల్ఫీలు దిగారు రాహుల్​. ఈ వీడియోలన్నీ ఫేస్​బుక్​లో పోస్ట్​ చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.