కర్ణాటకలో ప్రత్యక్షమైన 12 అడుగుల భారీ పైథాన్​ - తెలుగు హ్యూమన్​ ఇంట్రస్ట్​ స్టోరీస్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 2, 2019, 11:39 AM IST

Updated : Nov 2, 2019, 7:35 PM IST

కర్ణాటకలోని మండ్య జిల్లా శ్రీరంగపట్నంలో భారీ కొండచిలువ దర్శనమిచ్చింది. ఏకంగా 12 అడుగుల ఎత్తు, 50 కిలోల బరువుతో ఉన్న ఈ పైథాన్​ను సుల్తాన్​ అనే యువకుడు పట్టుకొని అడవిలో వదిలేశాడు. ఇంత పెద్ద కొండచిలువను చూసేందుకు ప్రజలు ఉత్సుకత చూపించారు. మరికొంతమంది సెల్ఫీలను కూడా తీసుకున్నారు.
Last Updated : Nov 2, 2019, 7:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.