కాంగ్రెస్ నిరసన- ఇండియా గేట్ వద్ద ట్రాక్టర్‌కు నిప్పు - పంజాబ్ నిరసనలు- ఇండియా గేట్ వద్ద ట్రాక్టర్‌కు నిప్పు
🎬 Watch Now: Feature Video
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు హోరెత్తుతున్నాయి. పంజాబ్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దిల్లీలోని ఇండియాగేట్ వద్ద ఓ ట్రాక్టర్‌కు నిప్పంటించారు. అనంతరం భగత్‌సింగ్ చిత్రపటంతో నిరసనలు చేపట్టారు. ఆందోళనకారులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.
Last Updated : Sep 28, 2020, 10:25 AM IST