యూపీ పీఠం కోసం 'మోదీ గుడి'లో మహామృత్యుంజయ జపం - ప్రధాని మోదీ విగ్రహం
🎬 Watch Now: Feature Video
Priest Prayers PM Modi Statue: ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లో భాజపా సంపూర్ణ ఆధిక్యం సాధించి, మళ్లీ అధికారం చేపట్టాలని ప్రార్థిస్తూ కౌశాంబి జిల్లా భగవాన్పుర్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పురాతన శివాలయంలోని నరేంద్ర మోదీ విగ్రహం వద్ద నిత్యం మహామృత్యుంజయ మంత్రం జపిస్తున్నారు. మోదీకి వీరాభిమాని అయిన బ్రిజేంద్ర నారాయణ్ మిశ్రా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 2014 జనవరి 21న శివాలయంలో మోదీ విగ్రహం పెట్టగా.. 2017 ఎన్నికల్లోనూ భాజపా విజయం కోసం ఇదే తరహా పూజలు చేశారు మిశ్రా.