గర్భిణిని భుజాలపై మోస్తూ నది దాటించిన దృశ్యం! - నిండు గర్భిణి ప్రసవ వేదన
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6020978-626-6020978-1581320616045.jpg)
అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల పురిటి నొప్పులతో అవస్థలు పడుతున్న నిండు గర్భిణిని భుజాలపై నది దాటించారు అమె బంధువులు. సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఈ సంఘటన ఒడిశాలోని కొరాపుట్‌లో జరిగింది. పురిటి నొప్పులతో వచ్చిన ధబెన్ ముదులి అనే మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చినట్లు, తల్లీబిడ్డల ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
Last Updated : Feb 29, 2020, 8:52 PM IST
TAGGED:
నిండు గర్భిణి ప్రసవ వేదన