యూనిఫామ్‌లో ఉన్న పోలీసుపై దాడి - పోలీసుపై దాడి వీడియో వైరల్
🎬 Watch Now: Feature Video
యూనిఫామ్‌లో ఉన్న పోలీసును కొంతమంది చితకబాదారు. ఈ ఘటన దిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో జరిగింది. ప్రతిరోజూ మద్యం సేవించి కార్యాలయానికి వస్తున్నాడన్న ఆరోపణలతో పోలీసు కానిస్టేబుల్‌పై వారు దాడి చేశారు. ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇది 14 రోజుల క్రితమే జరిగిందని.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని డీసీపీ సంతోష్ మీనా తెలిపారు.
Last Updated : Apr 15, 2021, 5:28 PM IST