బాష్పవాయువు ప్రయోగించలేకపోయిన యూపీ పోలీసులు..! - బాష్పవాయువు ప్రయోగించడంలో విఫలం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 23, 2019, 8:11 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ బలియాలో మంగళవారం నిర్వహించిన శిక్షణా శిబిరంలో పోలీసులు బాష్పవాయువు(టియర్​ గ్యాస్​) పేల్చలేకపోయారు. ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ చీఫ్​ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 3,4 సార్లు ప్రయోగించినా పేలకుండానే తుపాకులు తుస్సుమన్నాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అల్లరి మూకలను అదుపు చేసే సమయంలో కీలకమైన టియర్​ గ్యాస్​ ప్రయోగంలో పోలీసుల సామర్థ్యంపై విమర్శలు వస్తున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.