సాగరతీరాన ముంబయివాసుల షికార్లు- 'మూడో' ముప్పుపై భయం లేదా? - జూహీ న్యూస్
🎬 Watch Now: Feature Video
కరోనా వైరస్ మూడోదశ హెచ్చరికలను ముంబయి వాసులు బేఖాతరు చేస్తున్నారు. ఇటీవల కరోనా ఆంక్షలును మహారాష్ట్ర ప్రభుత్వం సడలించిన నేపథ్యంలో సముద్రతీరాలకు ప్రజలు భారీగా చేరుకుంటున్నారు. ఆదివారం పెద్ద సంఖ్యలో సాగర తీరాలకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో నగరంలోని మెరైన్ డ్రైవ్, జూహీ లాంటి ప్రాంతాలు రద్దీగా మారాయి.