'కొవిడ్ సర్టిఫికేట్ల' కోసం భారీ క్యూ.. రూ.50వేలు వస్తాయని... - కొవిడ్ డెత్ సర్టిఫికేట్
🎬 Watch Now: Feature Video
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారాన్ని అందిస్తోంది గుజరాత్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబ సభ్యులు కొవిడ్ డెత్ సర్టిఫికేట్ల కోసం ఆసుపత్రుల వల్ల బారులు తీరుతున్నారు. వడోదర ఎస్ఎస్జీ ఆసుపత్రిలో రెండు రోజులుగా భారీ క్యూ దర్శనమిస్తోంది. ఎమ్సీసీడీ(మెడికల్ సర్టిఫికేట్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్) కోసం పడిగాపులు కాస్తున్నారు. సర్టిఫికేట్లను వేగంగా జారీ చేసేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.