Live Video: స్పీడ్‌గా వెళ్తుంటే విరిగిన బస్సు చక్రం.. క్షణాల్లోనే... - kolkatha
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14370859-36-14370859-1643969846342.jpg)
Passenger Bus Overturned: బంగాల్ కోల్‌కతాలోని డోరినా క్రాసింగ్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్యాసింజర్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. జనవరి 30న ఈ ఘటన జరగ్గా.. సీసీటీవీ ఫుటేజీ తాజాగా వెలుగులోకి వచ్చింది. సంబంధిత దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. బస్సు చక్రం విరగడమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు.