రోహింగ్యా శిబిరంలో మంటలు- 50 గుడిసెలు దగ్ధం - rohingya muslims

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 13, 2021, 12:58 PM IST

దిల్లీలోని కలింది ఖుంజ్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న రోహింగ్యాల క్యాంపులో ఆదివారం అర్ధరాత్రి.. భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో 50 ఇళ్లు దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదన్నారు. ఐదు అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను ఆర్పినట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.