వరద బీభత్సం.. కొట్టుకుపోయిన ఇల్లు - ఇల్లు కూలిపోయిన దృశ్యాలు
🎬 Watch Now: Feature Video
దిల్లీని భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. ఎడతెరపి లేకుండా కొన్ని గంటలపాటు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయ్యమయ్యాయి. వరద ప్రవాహానికి అన్నానగర్ ప్రాంతంలోని ఓ ఇల్లు కొట్టుకుపోయింది. పలు ప్రాంతాల్లో పూర్తిగా జనజీవనం స్తంభించింది.