అరుదైన సముద్ర తాబేలు.. ఎప్పుడైనా చూశారా? - paradeep sea rare turtle

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 24, 2021, 7:48 PM IST

ఒడిశాలో ఓ మత్స్యకారుడి వలకు అరుదైన సముద్ర తాబేలు చిక్కింది. జగత్‌సింగ్‌పుర్‌కు సమీపంలోని పరదీప్‌ సముద్ర తీర ప్రాంతంలో బిశ్వజిత్‌ పాత్ అనే వ్యక్తికి ఈ తాబేలు దొరికింది. సాధారణంగా తాబేళ్లు.. జనావాసాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు వాటి తలను బయటకు తీయకుండా నక్కి ఉంటాయి. కానీ.. ఈ సముద్రపు తాబేలు మాత్రం జనావాసాల్లోనూ ఎటువంటి భయం లేకుండా తిరుగుతూ సందడి చేసింది. ఈ తాబేలును చూసేందుకు స్థానికులు ఎంతో ఆసక్తి కనబర్చారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.