ఒడిశాలో ఘోరం- ద్విచక్రవాహనంపై మృతదేహం తరలింపు - మార్చురీవ్యాన్ సమకూర్చేందుకు ఆసుపత్రివర్గాల నిరాకరణ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 20, 2019, 4:29 PM IST

దేశంలో వైద్యసేవలు, మౌలిక సదుపాయాల కల్పన ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నాయో కళ్లకు కట్టేలా చూపించే ఘటన ఒడిశాలోని ప్రముఖ నగరమైన పూరీలో జరిగింది. అక్రుతా జెనా గుండెపోటు కారణంగా ఓ ఆసుపత్రిలో మరణించాడు. అయితే మార్చురీ వ్యాన్ సమకూర్చేందుకు ఆసుపత్రివర్గాలు నిరాకరించాయి. ఆటోలో తరలించే స్థోమతలేక కుటుంబసభ్యులు మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై ఇంటికి తీసుకొచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.