'కరోనాపై గెలవాలంటే కఠిన చర్యలు తప్పనిసరి' - కరోనాపై నిపుణుల చర్చ
🎬 Watch Now: Feature Video
దేశంలో కరోనా రెండోదశ ఉద్ధృతిని సమర్థవంతమైన చర్యల ద్వారా మాత్రమే అడ్డుకట్ట వేయగలమని నిపుణులు భావిస్తున్నారు. అలాగే కొవిడ్‌ను ఎదుర్కోవడానికి కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తే.. పేదలు, అట్టడుగు వర్గాల వారి ఆర్థిక స్థితిగతులు, వారికి అందుతున్న ఆర్థిక సహాయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఈటీవీ భారత్ అసిస్టెంట్ ఎడిటర్ వర్గీస్ అబ్రహం నిర్వహించిన ప్రత్యేక డిబేట్లో ఈ విషయాలను వెల్లడించారు.