జుట్టుపట్టుకుని మహిళల ఫైట్​.. వీడియో వైరల్​ - మధ్యప్రదేశ్​లో మహిళల రెజ్లింగ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 11, 2021, 2:47 PM IST

గేదెను కట్టేసే విషయంలో ఇద్దరు మహిళలకు వాగ్వాదం చెలరేగింది. చూస్తుండగానే.. వివాదం ముదిరి ఘర్షణకు దారితీసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్​ మొరేనాలోని ఆజాద్ నగర్​లో జరిగింది. ఇద్దరు మహిళలు జుట్టు పట్టుకుని పరస్పరం దాడికి దిగారు. మరో ఇద్దరు వ్యక్తులు కర్రలతో మహిళపై దాడి చేశారు. ఈ ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ భయానక దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.