జమ్ముకశ్మీర్​లో 'మోదీ బర్త్​డే' సంబరాలు - జమ్ముకశ్మీర్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 17, 2019, 5:56 AM IST

Updated : Sep 30, 2019, 10:05 PM IST

జమ్ముకశ్మీర్​ ప్రజలు ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జాతీయ జెండాలను పట్టుకుని...మోదీ జయహో అంటూ నినాదాలు చేశారు. ఆటలు, పాటలతో సంబరాలు చేసుకుంటూ కేకు కట్​ చేసి మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.
Last Updated : Sep 30, 2019, 10:05 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.