కదిలే రైలు ఎక్కబోయి జారిపడిన ప్రయాణికుడు.. క్షణాల్లోనే.. - కదిలే రైలు నుంచి కిందపడిన ప్రయాణికుడు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 15, 2022, 11:10 PM IST

Man Falls From Running Train: మహారాష్ట్ర దాదర్​ రైల్వే స్టేషన్​లో కదిలే రైలు ఎక్కుతూ ఓ ప్రయాణికుడు జారిపడ్డాడు. కదులుతున్న లోకల్​ట్రైన్​ను ఎక్కాలని ప్రయత్నించిన ప్రయాణికుడు అదుపు తప్పి ప్లాట్​ఫామ్​, ట్రైన్​ మధ్య పడిపోయాడు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికుడి ప్రాణాలు కాపాడారు. ఈనెల 12న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్​ సోషల్​ మీడియాలో వైరలైంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.