గాంధీ 150: మహాత్ముడి స్మృతి వనం.. దిల్లీ ఆశ్రమం - స్మృతి వనం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 8, 2019, 7:06 AM IST

Updated : Sep 29, 2019, 8:31 PM IST

మహాత్ముడు ఎంతో నిరాడంబరంగా జీవించారు. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ఎన్నో ఆశ్రమాల్లో నివసించేవారు. దిల్లీలోని జీటీబీ నగర్​లో కొలువైన ఈ గాంధీ ఆశ్రమానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. దిల్లీకి వచ్చినప్పుడు ఎక్కువగా ఇదే ఆశ్రమానికి వచ్చేవారు గాంధీ. ఆయనకు సంబంధించిన ఎన్నో వస్తువులు ఇప్పటికీ ఈ ఆశ్రమంలో భద్రంగా ఉన్నాయి.
Last Updated : Sep 29, 2019, 8:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.