రైలు కింద పడిన మహిళ- తప్పిన ప్రమాదం - train accident videos

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 20, 2021, 7:59 AM IST

కదులుతున్న రైలు ఎక్కబోయిన ఓ మహిళ.. కింద పడిపోయింది. అప్రమత్తమైన తోటి ప్రయాణికులు ఆమెను రైల్వే ప్లాట్​ఫామ్​పైకి లాగి కాపాడారు. దీంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది ఆ మహిళ. మహారాష్ట్ర పాల్ఘర్​ జిల్లాలోని వసయి రోడ్డు రైల్వే స్టేషన్​లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.