స్నిఫర్​ డాగ్​కు పోలీసుల ఘన వీడ్కోలు - మహారాష్ట్రలో శునకానికి వీడ్కోలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 27, 2021, 9:52 AM IST

మహారాష్ట్రలోని నాసిక్​లో ఓ స్నిఫర్​ డాగ్​కు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు అక్కడి​ పోలీసులు. ప్రత్యేక శిక్షణ పొందిన ఈ శునకం.. 11 ఏళ్ల పాటు తమతో ఉండి ఎన్నో సేవలందించిందని నాసిక్​ సిటీ పోలీస్ బాంబ్​ స్వ్కాడ్​​ బృందం తెలిపింది. ఫిబ్రవరి 24న ఈ కార్యక్రమం జరగ్గా.. శునకాన్ని కారు బానెట్​పై కూర్చోబెట్టి చప్పట్లతో ఊరేగింపుగా తీసుకెళ్లి ఘనంగా వీడ్కోలు పలికారు పోలీసులు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.